కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!
మంగళూరు: మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక.... ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్ళులకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్.....