
446views
చెన్నై: ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి చిత్రపటాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వీఏ నటరాజన్ ఈ చిత్రపటాన్ని కుంభకోణంకు చెందిన ప్రముఖ శిల్పితో తయారు చేయించారు.





