దేవతల చిత్రీకరణపై అభ్యంతరం… వారపత్రికపై కేసు!
కాన్పూర్: వారపత్రికలో ఓ వ్యాసం కోసం ప్రచురించిన చిత్రంలో శివుడు, కాళీమాతలను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని హిందూ వాద కార్యకర్తల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కాన్పూర్ పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో కలత చెందిన వ్యాసకర్త,...









