News

రూ.240 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించనున్న టీటీడీ

437views

తిరుప‌తి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నెల అయిదోతేదీన ప‌నుల‌కు శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ రీసెర్చి ఆస్పత్రి, బర్డ్‌లో స్మైల్‌ ట్రైన్‌ వార్డు, మొదటి విడతలో పూర్తయిన శ్రీనివాససేతు త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి