తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు సాయం పెంపు
న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు ఆర్థిక సాయం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి పట్ల మానవతావాద దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ట్వీట్...




