ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?
ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు....









