
తిరువనంతపురం: కేరళలో ఏడేళ్ళ బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రాన్ని మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి బినరయి విజయన్. ఈయన పాలనలో మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలికలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్కడి పాస్టర్లు మహిళలపై తరచూ దుర్భాషలాడడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదికుల తంపి, కాయంకుళం సమీపంలోని కట్టానానికి చెందిన క్రైస్తవ పాస్టర్ తన ఇంటి సమీపంలో నివసించే ఏడేళ్ళ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘోరం ఆ బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాస్టర్‌ను అరెస్టు చేశారు.
Source: kathir.news/india
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





