రాజమహేంద్రవరం చర్చి వద్ద వివాహిత దీక్ష!
బలవంతపు పెళ్ళితో అష్టకష్టాలు చివరకు భర్త ఆచూకీ చెప్పని పాస్టర్, అత్తవారు రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మహిళ బుధవారం దీక్ష...









