హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన అమెజాన్
రాధాకృష్ణుల అభ్యంతరకర ఫోటోలు షేరింగ్ అమెజాన్‌ను బ్యాన్ చేయాలంటూ ఆందోళన న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్...