లోన్ ఇవ్వలేదని బ్యాంకునే తగులబెట్టిన ముస్లిం యువకుడు
కర్ణాటకలోని హెడిగొండకు చెందిన వసీం అక్రమ్, లోన్ కోసం స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లాడు. పలు కారణాల వల్ల బ్యాంకు అతడికి లోన్ రాదని తేల్చి చెప్పింది. కోపంతో రగిలిపోయిన వసీం బ్యాంకు అద్దాలు పగులగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ...
