
604views
పూణే: గత ఏడాది డిసెంబరులో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేషపూరిత ప్రసంగం చేశాడనే ఆరోపణలతో హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు పూణేలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం (జనవరి 8) బెయిల్ మంజూరు చేసింది. 25,000 బెయిల్ బాండ్ ఇవ్వాలని కాళీచరణ్‌ను కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని, చార్జిషీటు దాఖలు చేసే వరకు నెలకోసారి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించింది.
Source: NationalistHub





