హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు బెయిల్
పూణే: గత ఏడాది డిసెంబరులో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేషపూరిత ప్రసంగం చేశాడనే ఆరోపణలతో హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు పూణేలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం (జనవరి 8) బెయిల్ మంజూరు చేసింది. 25,000 బెయిల్ బాండ్...

