
657views
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. 2011లో అగర్వాల్ ట్విట్టర్లో చేరారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





