సోషల్ మీడియాలో 60 శాతం నకిలీ వార్తలే!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్ సివిలిటీపై మైక్రోసాఫ్ట్ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ నకిలీ వార్తల ప్రచారం జరుగుతున్నదని తేలింది. నకిలీ వార్తల పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత...









