ట్విట్టర్ సీఈఓగా భారతీయుడు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. 2011లో అగర్వాల్ ట్విట్టర్లో చేరారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరిన్ని జాతీయ,...
