భారత్‌లో 48 వేలకు పైగా ట్విటర్ అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే!
ప్రముఖ సామాజిక మాధ్యమం.. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ట్విట్టర్.... భారత్‌లోని 48,624 అకౌంట్లను నిషేధించింది. ట్విటర్ నిర్వాహకులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడీ ప్రోత్సాహించేలా ఉండటమే ప్రధాన కారణంగా...









