News

శ్రీ‌రాములు వారిని ద‌ర్శించుకున్న భాగ‌వ‌త్‌

237views

అయోధ్య‌: అయోధ్యలోని శ్రీ‌రాములు వారిని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ద‌ర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌రామ‌జ‌న్మ‌భూమి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. శ్రీ‌రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నిర్మాణ పనుల గురించి భాగ‌వ‌త్‌కు సమాచారం అందించారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి