1k
ప్రముఖ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం నేడు.1925 విజయదశమి పర్వదినపర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆవిర్భవించింది. పరమ పూజనీయ డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ నాడు సంఘాన్ని ప్రారంభించారు.
దాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడూ విజయదశమి పర్వదినాన జాతికి, సంఘ స్వయంసేవకులకు ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘచాలక్ తన సందేశాన్ని వినిపించడం ఆనవాయితీ. ఆ మేరకు ప్రస్తుత ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ భాగవత్ తన సందేశాన్ని నేడు వినిపిస్తున్నారు. వారి అమూల్య సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. భారత్ మాతాకీ జై.