
780views
చెన్నై: దేవాలయాల ఆస్తులు ఆక్రమించిన వారిపై గుండా చట్టం ప్రయోగించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆక్రమణదారులను స్వచ్ఛందంగా నిర్ణీత వ్యవధిలో భూములను విడిచిపెట్టాలని, ఈ మేర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశించింది.
నిర్దేశించిన గడువులోపు ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆలయ ఆస్తులను అప్పగించకపోతే, వారిపై గూండా చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా పేర్కొనాలని సంబంధిత నఱఅసబ Rవశ్రీఱస్త్రఱశీబం డ జష్ట్రaతీఱ్aపశ్రీవ జుఅసశీషఎవఅ్‌ం ణవజూaత్‌ీఎవఅ్ డిపార్ట్‌మెంట్‌ని ఆదేశించింది.
Source: Swaraj





