archiveWashington

News

దేవుడు చెప్పాడని విమానం డోర్‌ తీయబోయింది…

వాషింగ్టన్‌: వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమాన...
News

‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’

వాషింగ్టన్‌: గ్లోబల్‌ అజెండాను ముందుకు తీసుకు వెళ్ళే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్‌ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను...
News

చైనాను నిలువరించేందుకు భారత్‌తో బంధం మరింత బలోపేతం: అమెరికా

వాషింగ్టన్‌: చైనా దూకుడును నిలువరించేందుకు భారత్‌తో రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకొనే ప్రణాళికలను అమెరికా సిద్ధం చేస్తోంది. అంతేకాదు సరిహద్దుల్లో చైనా గ్రేజోన్‌ కార్యకలాపాలను తిప్పికొట్టాలని కూడా బైడెన్‌ కార్యవర్గం భావిస్తోంది. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన నేషనల్‌ డిఫెన్స్‌ స్ట్రాటజీ 2022లో...
News

భార‌త్‌పై అమెరికా మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం… జైశంక‌ర్ విమ‌ర్శ‌

వాషింగ్టన్‌: భారత్‌ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్‌ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్‌ విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన వాషింగ్టన్‌ పోస్ట్‌తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు. అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన...
News

హిజాబ్‌ లేదని జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్‌ అధినేత

వాషింగ్ట‌న్: ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్‌ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్‌ అమన్పూర్‌. ఇరానీ-బ్రిటన్‌ కుటుంబంలో జన్మించిన ఈమె సీఎన్‌ఎన్‌లో చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌....
News

భారత సంతతి వారిపై పెరుగుతున్న జాతి వివక్ష ఘటనలు

చట్ట సభ సభ్యురాలిగా ఉన్న ప్రమీళను దూషిస్తూ వీడియోలు వాషింగ్ట‌న్‌: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. తిరిగి భారత్‌కు వెళ్ళి పోవాలంటూ...
News

మోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోంది…: డోనాల్డ్ ట్రంప్

వాషింగ్ట‌న్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్ళ‌ను అధిగమిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారంటూ కితాబునిచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని రిపబ్లికన్‌ పార్టీ నేత...
News

ప్రపంచ అత్యున్నత పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక‌

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు....
News

చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా...
News

ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా

వాషింగ్ట‌న్‌: అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్టు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుపై పాక్‌ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా-పాక్‌ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై...
1 2
Page 1 of 2