జపాన్ ప్రధానితో మోడీ భేటీ
వాషింగ్టన్ డిసి: అమెరికా పర్యటనలో భాగంగా.. జపాన్ ప్రధాని యొషిహిడె సుగాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ, వాణిజ్య, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై...


