U.P : దాస్నా దేవి ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డ దుండగులు.. పూజారి స్వామి నరేశానంద్ సరస్వతిపై దాడి
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు పూజారి స్వామి నరేశానంద్ సరస్వతిని చంపడానికి ప్రయత్నించారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఆలయం గోడను దాటుకుని ప్రాంగణంలోకి...









