archive#TTD

News

Lord Venkateswara got glorious Chakrasnanam in Tirumala

Chakrasnana was gloriously organized as part of the Thirumala Srivari Salakatla Brahmotsava. Festivities were brought to the Kalyanamandapam from Sannidhi this morning. There performed snapana thirumanjanam and abhishekams for Sridevi,...
News

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ వేకువజామున సన్నిధి నుంచి ఉత్సవమూర్తులను కల్యాణమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహించారు. దూప దీప నైవేధ్యాలు...
News

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శనివారం విడుదల చేసింది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన కోటాను అందుబాటులో ఉంచింది. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న తితిదే.. శ్రీవారి...
News

Lord Srinivasa on Hanumadvahana

On the morning of the sixth day as part of the annual Srivari Brahmotsaval, Swami appeared on Hanuman vahan. Srimalayappaswamy appeared in the decoration of lord Venkatadriram in the marriage...
News

హనుమద్వాహనంపై శ్రీనివాసుడు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాలను వేడుకగా...
News

చిన శేషవాహనంపై వెలుగులీనిన శేష శయనుడు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఉదయం చిన్నశేష వాహనసేవ జరిగింది. మురళీకృష్ణుడి అలంకారంలో స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువుదీరారు. కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి వేదపారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. తితిదే ఛైర్మన్‌...
News

తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలి రోజు పెద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప...
News

సీఎం జగన్ తప్ప మిగిలినవారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా...
News

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. శనివారం సాయంత్రం 6.03 గంటల నుంచి 6.30గంటల మధ్య మీన లగ్నంలో...
1 21 22 23 24 25
Page 23 of 25