ఎల్లుండి అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవం
అమరావతి: టీటీడీ నేతృత్వంలో అమరావతిలో నూతనంగా చేపట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 4న నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలూ ప్రారంభం...









