archiveTirupathi

News

ఉత్తరభారతంలో శ్రీవారి దేవాలయాలు

టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలి ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం జరిగింది. స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా...
News

త్వరలోనే వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుప‌తి: కొవిడ్‌ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను టీటీడీ త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు టీటీడీ వెబ్‌సైట్‌లో బార్‌కోడ్‌ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ...
News

కాగితాలతో శ్రీనివాసుని అద్భుత కళాఖండం

శ్రీ వెంకటేశ్వర జూ. కళాశాల విద్యార్థి ప్రతిభ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తికి చెందిన ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాల‌తో అద్భుత‌మైన‌ శ్రీ‌వారి క‌ళారూపాన్ని సృష్టించాడు. చ‌దువుతోపాటు క‌ళ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఈ విద్యార్థిని టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో...
News

తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా...
News

ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై తీవ్ర విమర్శలు

తిరుప‌తి: తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు...
News

హనుమ జన్మస్థలం పేరుతో న‌కిలీ పుస్తకం దైవద్రోహమే…

టీటీడీపై గోవిందానంద సరస్వతి స్వామి మండిపాటు తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో న‌కిలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. టీటీడీ పాలకమండలి నాటకం ఆడుతోందని... సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి...
News

తిరుమలలో నకిలీ టికెట్ల దందా… న‌లుగురి అరెస్టు

తిరుప‌తి: తిరుమలలో నకిలీ టిక్కెట్ల దందా వెలుగుచూసింది. వీటిని విక్రయిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ భక్తుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు దళారులపై కేసు నమోదు చేశారు. ఓ ట్యాక్సీ డ్రైవర్‌.. మంగుళూరుకు చెందిన భక్తుడి...
News

రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుప‌తి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌ లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం గోవింద నామ స్మరణతో భక్తుల నిరసన

తిరుప‌తి: కరోనా ప్రభావం, తిరుమ‌ల పాల‌న విభాగం వైఖరి వెర‌సి శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్‌ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు త‌ప్ప‌డం లేదు....
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8న ఏకాంతంగా జ‌రుగ‌నున్న‌ ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల...
1 5 6 7 8 9
Page 7 of 9