News

నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

389views

తిరుప‌తి: నేటి నుంచి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులై, ఆగస్టు మాసానికి సంబంధించిన దర్శనం టికెట్లను రోజుకు 25 వేల వరకు విడుదల చేయనుంది. నేటి ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల అయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి