వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ
తిరుపతి: ఇక్కడి సేవా భారతి కార్యకర్తలు న్యూ ఇంద్రానగర్‌లోని వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, బ్రెడ్, బిస్కెట్స్, పాల ప్యాకెట్లు సుమారు మూడు వందల కుటుంబాలకు పంపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ తిరుపతి జిల్లా కార్యకర్తలు కొండకోనల్లో ఏడు కిలోమీటర్లు నడిచి...





