తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్ హత్య!
కాందహార్: ఫేస్‌బుక్‌లో తాలిబాన్‌లను విమర్శిస్తూ పోస్టు పెట్టినందుకు ఇంజనీర్ నవీద్ జాన్‌ను కాందహార్‌లో తాలిబాన్లు సోమవారం హత్య చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని నవీద్ తాలిబన్లను విమర్శించారు. ఈ ఘటనను నవీద్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఒక సోషల్ మీడియా...









