archiveTALIBAN

News

కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం...
News

‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!

కాబుల్‌: అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా నేత అల్‌ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ...
News

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది....
News

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి...
News

తాలిబన్ల మరో తలతిక్క నిబంధన!

కాబూల్‌: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్‌ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే, అఫ్గన్‌లో మాత్రం తాలిబన్‌...
News

వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో 33 మంది మరణించారు....
News

పాకిస్తాన్‌కు తాలిబాన్లతో ‘సరిహద్దు’ స‌మ‌స్య‌!

న్యూఢిల్లీ: భారతీయ నిపుణులు, అధికారిక ఛానెల్‌లు హెచ్చరించినది నిజమైంది. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో... సరిహద్దు-చారిత్రక డ్యురాండ్ రేఖకు కంచె వేయడానికి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ఇరువైపులా నివసిస్తున్న పాష్తూన్‌లను విభజించే హక్కు పాకిస్తాన్‌కు లేదని పేర్కొంది....
News

హిందూ దేశంపై దాడి చేసిన మొఘ‌లులును పొగిడిన న‌సీరుద్దీన్ షా!

న్యూఢిల్లీ: సుపంప‌న్న‌మైన హిందూ దేశంపై దాడి చేసి, సంప‌దను దోచుకుని, ఇక్క‌డి సంస్కృతి వినాశ‌నానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించిన మొఘ‌లులును న‌టుడు న‌సీరుద్దీన్ షా పొగిడాడు. నిన్న‌(డిసెంబ‌ర్ 29) ఒక‌ ప్రచార వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా భారతదేశంలో మొఘల్‌లు శరణార్థులని,...
News

మహిళల రక్షణకు తాలిబన్ల కీలక నిర్ణయం

అంతర్జాతీయ ఒత్తిళ్లతో బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం కాబూల్‌: వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ తాలిబన్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్ళిళ్లు నిషేధించారు. పురుషులు, మహిళలు సమానమని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ పేర్కొన్నారు. తాలిబన్‌...
News

తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్‌ హత్య!

కాందహార్‌: ఫేస్‌బుక్‌లో తాలిబాన్‌లను విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టినందుకు ఇంజనీర్‌ నవీద్‌ జాన్‌ను కాందహార్‌లో తాలిబాన్లు సోమవారం హత్య చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని నవీద్‌ తాలిబన్లను విమర్శించారు. ఈ ఘటనను నవీద్‌ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఒక సోషల్‌ మీడియా...
1 2 3 8
Page 1 of 8