archiveTALIBAN

News

బరదార్‌ను కొట్టారు!

కాల్పుల వరకు వెళ్ళిన వ్యవహారం న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు ఇటీవల కాల్పుల వరకు వెళ్లిన్నట్టు నిర్ధారణ అవుతున్నది. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, తాత్కాలిక ప్రభుత్వంలోని డిప్యూటీ ప్రధాని అయిన ముల్లా...
News

పాక్‌ ఉగ్రవాదుల చేతికి అమెరికా ఆయుధాలు

అక్రమ రవాణాకు తాలిబన్ల బ్రేక్‌! కాందహార్‌లో ట్రక్కు స్వాధీనం కాందహార్‌: పాకిస్థాన్‌కు ఆయుధాలు, బాణాసంచా సామగ్రిని తీసుకెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును కాందహార్‌ ప్రావిన్స్‌లో పట్టుకున్నట్టు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది....
News

ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి!

మితిమీరి జోక్యంతో పొమ్మంటున్న తాలిబన్లు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్‌ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్‌ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం...
News

కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌!

న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన‌ రాక‌పోక‌లు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్‌ అయింది....
News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

తాలిబాన్ల ఘాతుకం!

అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు....
News

హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిరసనలు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌లోని మ‌హిళ‌లు త‌మ పోరాటాల‌ను ఉద్ధృతం చేశారు. హ‌క్కుల కోసం రోడ్ల‌పై వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నారు. తాలిబన్ల నిరంకుశ వైఖరితో ఇప్ప‌టికే విసిగిపోయారు. కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్...
News

అయ్యో పాపం… ఆఫ్ఘన్‌ పిల్లలు!

300 మంది తోడు లేకుండా ఇతర దేశాలకు వలస ఐక్యరాజ్యసమితి: తాలిబన్లు క్రూరత్వంతో వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడి బాలలపై ఐక్యరాజ్య సమితి ఒక సంచలన ప్రకటన చేసింది. అప్ఘనిస్తాన్‌కు చెందిన పిల్లలు ఇతర...
ArticlesNews

భారతదేశము మరియు ప్రపంచంపై ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పునరుత్ధాన ప్రభావం

ఆఫ్ఘనిస్థాన్ తిరిగి వార్తల్లో నిలిచింది. వారి క్రికెట్ జట్టో, ఫుట్ బాల్ జట్టో అంతర్జాతీయంగా అద్భుతాలు సృష్టించినందుకు కాదు. దురదృష్టవశాత్తూ అక్కడ చోటు చేసుకున్న దుష్పరిణామాల వల్ల. పెద్ద ప్రతిఘటన ఏమీ ఎదురు కాకుండానే అత్యంత వేగంగా తాలిబాన్లు ఆఫ్ఘన్ ను...
News

పంజ్‌షిర్‌పై తాలిబన్ల జెండా!

కాబూల్‌: పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ఆ ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు తాలిబన్‌...
1 2 3 4 5 9
Page 3 of 9