దివ్యాంగులు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విజయవాడ: దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పురోభివృద్ధి సాధించాలని పలువురు వక్తలు సూచించారు. నగరంలోని సత్యనారాయణపురంలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా దివ్యాంగుల సమ్మేళనం ఘనంగా జరిగింది. సక్షమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ...








