archive#RUSSIA UKRAIN WAR

News

ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌

ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ‌కు చౌక ధరకు ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన...
News

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని నిరసించిన భారత్…

* రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారతీయ న్యాయమూర్తి... ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో భారతీయ జడ్జి సైతం రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఉక్రెయిన్​పై దండయాత్రకు వ్యతిరేకంగా ఐసీజే తీర్పు చెప్పగా.. భారత్​ నుంచి న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్...
News

భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా

* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని...
News

నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి…

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్ ‌స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్...
News

తగ్గేదే లేదంటున్న పుతిన్

ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు....
News

రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించండి… మరోసారి భారత్ కు ఉక్రెయిన్ విజ్ఞప్తి

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులను కట్టడి చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ.... ​ మరోసారి భారత్ మద్దతు కోరారు. రష్యాతో భారత్ కు ప్రత్యేక అనుబంధం ఉన్న కారణంగా తమ దేశంపై చేస్తున్న దాడులను ఆపమని పుతిన్...
News

ఉక్రెయిన్ నుండి బయటపడడానికి ‘భారత్ మాతాకీ జయహో’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు

ఉక్రెయిన్ నుండి పలు దేశాల విద్యార్థులు బయట పడడానికి కష్టాలు పడుతూ ఉన్నారు. భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ గంగ కొన‌సాగుతోంది. ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌తో ఆరు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమ‌వారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భార‌తీయులు...
News

బేలారస్ లో ఉక్రెయిన్, రష్యా చర్చలు

బేలారస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగనున్న చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇవాళ ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్ - బెలారసియన్ సరిహద్దు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల్లో భాగంగా ఉక్రేయిన్ ప్రతినిది...
News

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్న కేంద్రమంత్రులు…

* విద్యార్థుల తరలింపును మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సాహసోపేత నిర్ణయం ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్​ సరిహద్దు...
ArticlesNews

ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం

ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు...
1 2
Page 1 of 2