438
అగర్తల: అగర్తల(త్రిపుర)లో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.