News

బుర్ర లేని వారే ప్రధాని మోడీని విమర్శిస్తారు… ప్రముఖ దర్శకుడు భారతీరాజా

689views

చెన్నై: పరిపక్వత లేనివారే ప్రధాని మోడీని విమర్శిస్తారని ప్రముఖ దర్శకుడు భారతీరాజా అన్నారు. చెన్నై, త్యాగరాయనగర్​లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్​ 20) ‘ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తమిళ డైరెక్టర్​ భాగ్యరాజ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆష్కరణ కార్యక్రమానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై, విశ్రాంత ఐఏఎస్ అధికారి సెల్వరాజ్, నటుడు శివాజీ గణేశన్ కుమారుడు, నిర్మాత రామ్కుమార్ హాజరయ్యారు. వారికి పుస్తకం కాపీలను అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి