పాక్ వరదల్లో 300 మందిని ఆదుకున్న హిందూ ఆలయం
భారీ వరదలకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం పాకిస్థాన్ వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. అయితే, గూడు...









