archivePAKISTAN

News

ఆలయ నిర్మాణాన్ని పాక్ ప్రభుత్వం అడ్డుకోవ‌డంపై నిరసన

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హిందూ ఆల‌య నిర్మాణాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం నిలిపివేయ‌డంపై వాల్మీకి సంఘం తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేసింది. ఇది 70-80 ఏళ్ళ నాటి వాల్మీకి ఆలయ‌మ‌ని భ‌క్తులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. హిందువుల‌పై పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి చేస్తున్న...
News

పాక్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు....
News

పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ...
News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను...
News

హిందూ మహిళలపై ఆగ‌ని అఘాయిత్యాలు!

కరాచీ: పాకిస్తాన్‌లో హిందూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. సింధ్ ప్రావిన్స్ లో తాజాగా ఇద్దరు బాలికలు, ఓ మహిళ అపహరణకు గురయ్యారు. వారిని బలవంతంగా మతమార్పిడి చేసి, ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. 14 ఏళ్ళ‌ మీనా మేఘ్వాలను నాసర్‌పూర్...
News

ఐరాస వేదికగా పాక్ ప్రధాని కుయుక్తులు.. గట్టిగా గుణ‌పాఠం చెప్పిన భారత్!

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్​కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రసంగం అనంతరం భారత్‌ ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుని దాయాది దేశం కుయుక్తులను ఎండగట్టింది. అంతర్జాతీయ వేదికపై తప్పుడు...
News

పాకిస్తాన్‌లో ప్రబలిన అంటువ్యాధులు!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియా, చర్మ సహా అనేక వ్యాధులు బారినపడుతున్నారు. కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ తీవ్రస్థాయికి...
News

గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు

దేశంలో మరో అతి పెద్ద డ్రగ్ రాకెట్ ‌ను పోలీసులు ఛేదించారు. భారత్ ‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ...
News

మసూద్ ‌ను వెతికి పట్టుకోండంటూ తాలిబన్లకు పాక్ లేఖ

జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ ‌ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్ ‌పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్ ‌పై ఒత్తిడి పెరిగిపోవడంతో...
News

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా

పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన 'డోనాల్డ్‌ ల్యూ'కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై...
1 2 3 4 5 27
Page 3 of 27