archivePAKISTAN

News

పాకిస్తాన్లో ఆలయ విధ్వంసంపై ఆ దేశ సుప్రీంకోర్టు అసహనం.. అధికారుల తీరుపై ఆగ్రహం

పాకిస్థాన్​లో హిందూ ఆలయంపై జరిగిన దాడులకు సంబంధించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఈ ఘటన.. పాకిస్థాన్​ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనకు కారకులైన వారిని...
News

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి...
News

ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం

ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు...
News

పాకిస్తాన్ లో విఘ్నేశ్వరుడి ఆలయాన్ని ధ్వంసం చేసిన ముస్లిములు

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని విగ్నేశ్వరుడి ఆలయాన్ని ఓ బృందం ధ్వంసం చేసింది. ఆలయంలోని చాలా భాగాలు దగ్ధమయ్యాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో బుధవారం నాడు ఈ దాడి చోటు చేసుకుంది. https://twitter.com/RVankwani/status/1422944388829831181?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422944388829831181%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnationalisthub.com%2Fattack-on-lord-ganesh-temple-in-pakistan%2F...
News

పీకల్లోతు కష్టాల్లో పాక్ – ఆదాయం కోసం అద్దెకు ప్రధాని నివాసం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి దిగజారింది. సాంస్కృతిక, ఫ్యాషన్‌, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్‌...
News

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా,...
News

పాకిస్థాన్ : మేకపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు : ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్ల విమర్శలు

పాకిస్తాన్‌లో జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కలిసి ఓ మేకపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దానిని చంపేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని ఓకారాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు...
News

దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..!

పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను...
News

తాలిబన్లతో జట్టు కట్టిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్… భారత్లో దాడులకు పాక్ కుయుక్తి.. రక్షణ వర్గాల హెచ్చరిక

అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు అఫ్గానిస్థాలో విధ్వంసం సృష్టిస్తూ.. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలు వారి వశమైపోతున్నాయి. భారత్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తాలిబన్లతో...
News

పాకిస్థాన్‌లో అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌

పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్‌ రాయబారి నజీబుల్లా అలిఖిస్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌(26)ను ఇస్లామాబాద్‌లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు...
1 22 23 24 25 26 27
Page 24 of 27