దేశంలో బాంబు పేలుళ్ళకు ఉగ్ర కుట్ర!
భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఢిల్లీ: దేశంలో బాంబు పేలుళ్ళకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే, దీనిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేయడంతో భారీ ముప్పు తప్పింది. అయోధ్యతో పాటు నవరాత్రి వేడుకల్లో పేలుళ్లకు...









