అన్నదమ్ములిద్దరూ దేశ ద్రోహులే…..
వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరేమో భారత నౌకాదళ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేయడంలో కీలకపాత్ర పోషించగా.. మరొకరు సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశాలకు అందించారు. చివరికి ఇద్దరూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. విశాఖపట్నం గూఢచర్య రాకెట్ కేసులో గతంలో...









