archivePAKISTAN

News

కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ గిలానీ మృతి

జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జమాత్‌-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చైర్మన్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న...
News

కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..!

ఆఫ్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులము తామేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా...
News

పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌ జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది. 11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్‌లో జిహాద్‌...
News

కాశ్మీర్ విషయంలో పాక్ కు తాలిబన్లు అండగా ఉంటారు – పాక్ నేత – ఖండించిన తాలిబన్లు

పాకిస్థాన్ సైన్యానికి, తాలిబన్లకు ఎంతటి సన్నిహిత సంబంధాలున్నాయో ఆ దేశ అధికార పార్టీ నేత చేసిన వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఓ టీవీ షోలో పాల్గొన్న పాకిస్థాన్ తెహ్రీక్​-ఇ-ఇన్సాఫ్​ పార్టీ నాయకురాలు నీలం ఇర్షద్ షేక్​.. కశ్మీర్ విషయంలో తాలిబన్లు పాక్...
News

తాలిబన్ల విజయంపై పాకిస్థాన్‌ అధికారుల సంబరాలు అసహ్యం తెప్పిస్తున్నాయి – అమెరికన్ సెనేటర్

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్‌ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి...
News

పాక్ కు అనుకూలంగా నినాదాలు… పోలీసుల అదుపులో నిందితులు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి...
News

పాకిస్తాన్ లో షియా ముస్లింలపై దాడులు

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం ముహర్రం సందర్భంగా షియా ముస్లింలు నిర్వహించిన ఊరేగింపుపై కొందరు దుండగులు దాడి చేశారు. ఊరేగింపుపై జరిగిన పేలుడు కారణంగా ముగ్గురు మరణించారు, 59 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న రద్దీగా ఉండే...
News

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...
News

పాకిస్తాన్ : మహిళా టిక్ టాకర్ పై వందలాది మంది పురుషుల దాడి

పాకిస్తాన్ కు చెందిన ఒక భయానక వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. టిక్ ‌టాక్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఒక మహిళను వందలాది మంది పురుషులు కొట్టడం, ఆమె దుస్తులను చింపివేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన పాకిస్థాన్...
News

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్

భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ...
1 21 22 23 24 25 27
Page 23 of 27