బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి
నెల్లూరు: నెల్లూరులో బీజెవైఎం కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ళదాడి చేశారు. అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న భాజపా యువమోర్చా నాయకులపై వైకాపా నాయకులు...