News

కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్‌ఎస్ సుకన్య యుద్ధనౌక

199views

కృష్ణపట్నం: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని.. కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్​ఎస్​ సుకన్య యుద్ధనౌక చేరుకుంది. ఈ యద్ధనౌక సందర్శనకు అనుమతి లభించడంతో.. ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుకన్య యుద్ద నౌకలో ఉన్న వివిధ రకాల అధునాతన ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి