220
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏ.ఎస్ పేట ఖాజానాయబ్ రసూల్ గంధ మహోత్సవంలో దొంగలు హల్‌చల్ చేశారు. సుమారు 200 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా.. దొంగలు మాత్రం రెచ్చిపోయరు. జనాలు భారీ సంఖ్యలో రావటాన్ని అదనుగా చేసుకుని 40 ఫోన్లు, పర్సులు దొంగిలించారు.