15 నుంచి నెల్లూరులో రెండో విడత ‘అగ్నిపథ్’ నియామకాలు
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామకాలు ఆంధ్ర ప్రదేశ్‌లో కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఏపీలో రెండో దశ ఎంపిక ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆగస్టు 15...