ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులకు అవస్థలు.. ఇక బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డేలేదు?
కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఏటా తిరునాళ్ల రెండో రోజు సాయంత్రానికి ఊయల ఉత్సవం ముగించుకుని అమ్మవారు ఆలయ ప్రవేశం చేయటం ఆనవాయితీ. అయితే.. ఈ ఏడాది రెండో రోజు అనగా.. బుధవారం రాత్రి 8గంటలు...









