archive#LATEST NEWS

News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా బాల మేలా.. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

బాల సంస్కార కేంద్రాల వార్షికోత్సవం నెల్లూరు జిల్లా కావలిలో పీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సామూహికంగా మత్స్య గాయత్రి మంత్రము, ప్రార్థన శ్లోకాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు,...
News

చైనాతో సంబంధాలున్న బెట్టింగ్, లోన్ యాప్స్ భారత్ ఉక్కుపాదం.. కారణం ఇదే!

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 200లకు పైగా యాప్స్ ను నిషేధించింది. ఈ నిషేధ ప్రక్రియను తక్షణమే చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
News

‘దైవదూషణ కంటెంట్’ పేరుతో వికీపీడియాను నిషేధించిన పాకిస్తాన్.. గతంలోనూ టిండర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలూ బ్లాక్‌ చేసిన వైనం!

వికీపీడియాలో ‘దైవదూషణ సమాచారం’ ఉందంటూ ఆ వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ తమ దేశంలో బ్లాక్ చేసింది. ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా సైట్‌ అయిన వికీపీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించటానికి పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పీటీఏ) తొలుత 48 గంటల గడువు ఇచ్చింది....
News

‘స్వాగత తిలకం’ వద్దన్న టీం ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. సోషల్‌ మీడియాలో మండిపడ్డ నెటిజన్లు!

నాగపూర్‌లో ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో భారత ఆటగాళ్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. భారత జట్టు క్రికెటర్లకు స్వాగతం పలికే సమయంలో నుదుటన బొట్టు పెట్టి ఎయిర్‌పోర్టు నుంచి...
News

‘కులాలను, వర్ణాలను సృష్టించింది మనమే.. దేవుడు కాదు’ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

కులాన్ని దేవుడు సృష్టించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘మనం సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. చేసే ప్రతిదీ సమాజం మంచికోసమే అయినప్పుడు ఒక పని గొప్పది... మరొక పని నీచం ఎందుకవుతాయి? నాకు...
News

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ… 14 ఆలయాలపై దాడి చేసిన వైనం!

బంగ్లాదేశ్‌లోని హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్‌గావ్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్‌ పరిధిలోని మూడు...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న అంటే ఆదివారం రోజున స్వామివారిని 78,340 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 10...
ArticlesNews

సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే?

సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400...
ArticlesNews

కళా తపస్వకి శ్రద్దాంజలి

భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి...
News

ఆదివాసీల అతిపెద్ద పండుగ గాంధారి మైసమ్మ జాతర ప్రారంభం

గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద...
1 3 4 5 6 7 14
Page 5 of 14