28న తిరుమలలో రథసప్తమి
సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరగనుంది. ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఆలయ మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పర్వదినం సందర్బంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ...