యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’.. చైనా సైనికులతో జిన్‌పింగ్ సంచలన వీడియో కాన్ఫరెన్స్!
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ... చైనా సైనికుల...









