స్వాతంత్ర దినోత్సవ వేళ విధ్వంసానికి ఉగ్ర కుట్ర!
అప్రమత్తమైన భద్రతా దళాలు ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రత న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఢిల్లీ పోలీసులను...









