ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీని అరెస్టు చేసిన పాక్
ముంబయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జాకీ-ఉర్-రెహమాన్ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న కేసులో పాకిస్థాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లాహోర్‌లోని సీడీటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా...




